ఎరువుల దుకాణాల డీలర్లతో సమావేశం

ఎరువుల దుకాణాల డీలర్లతో సమావేశం

కృష్ణా: ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ప్రైవేట్ ఎరువుల దుకాణాల డీలర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో MRO విమలకుమారి, AO రమేష్ యూరియా ఎరువుల విక్రయంపై మార్గదర్శకాలు ఇచ్చారు. MRP కంటే అధిక ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా, ఇతర ఎరువులతో కలిపి అమ్మినా కఠిన చర్యలు తీసుకుని లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.