మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్‌లో పతకాలపంట

మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్‌లో పతకాలపంట

HYD: రాష్ట్ర స్థాయి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలలో మలక్‌పేటకు చెందిన విద్యార్థులు బంగారు, రజత, కాంస్య పతకాలను సాధించారు. విద్యా నగర్ పీజెడ్ఎస్ అకాడమీలో నిర్వహించిన పోటీలలో కాచిగూడ బ్రాంచ్ రా కాంబాట్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు.