జగన్ బెయిల్‌ను రద్దు చేయాలి: బుద్ధా

జగన్ బెయిల్‌ను రద్దు చేయాలి: బుద్ధా

AP: జగన్ కోర్టు ప్రయాణాన్ని ఊరేగింపులా మార్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. కిరాయి మూలకతో ర్యాలీలా కోర్టుకు వెళ్లారని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ బీహార్ సీఎం ప్రమాణానికి వెళ్తే.. జగన్ కోర్టుకు వెళ్లడం దేవుడి స్క్రిప్ట్ అని పేర్కొన్నారు. బెయిల్‌పై ఉండి జగన్ ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు. జగన్ బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.