స్పెయిన్‌ను హెచ్చరించిన ట్రంప్

స్పెయిన్‌ను హెచ్చరించిన ట్రంప్

ఇరాన్‌పై అమెరికా దాడులను స్పెయిన్ ఖండించిన విషయం తెలిసిందే. అలాగే ఇరాన్ సమీపంలోని సంయుక్త సైనిక స్థావరాల వినియోగంపై స్పెయిన్ అభ్యంతరం చెప్పడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్పెయిన్‌తో వాణిజ్య సంబంధాలను తెంచ్చుకుంటామని ప్రకటించారు. అయితే అగ్రరాజ్యం ఎలాంటి నిర్ణయం తీసుకున్న తమకు అభ్యంతరం లేదని స్పెయిన్ వ్యాఖ్యానించటం విశేషం.