వెలిగండ్లలో CMRF చెక్కులు పంపిణీ

వెలిగండ్లలో CMRF చెక్కులు పంపిణీ

ప్రకాశం: వెలిగండ్ల మండలం రాళ్లపల్లికి చెందిన నన్నసాని రత్నమ్మకు రూ.25000 సీఎం సహా నిధి చెక్కును మండల టీడీపీ అధ్యక్షులు కేలం ఇంధ్ర భూపాల్‌ రెడ్డి అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లక్షల రూపాయల డబ్బులు పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు.