'ధర్నాను జయప్రదం చేయండి'

'ధర్నాను జయప్రదం చేయండి'

PPM: ఈనెల 12న కురుపాంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను వైసీపీ నాయకులు, ప్రజలు జయప్రదం చెయ్యాలని మాజీ Dy.CM పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి పేదలన్న, గిరిజనులన్నా, దళితులన్న పూర్తి నిర్లక్ష్యమన్నారు. అలాగే పేద విద్యార్థులు డాక్టర్ చదవటం చంద్రబాబుకి ఇష్టం లేదన్నారు.