మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో ఇంటర్ ఫలితాలు విడుదల.. ఫస్ట్ ఇయర్‌లో 55.27, సెకండ్ ఇయర్‌లో 68.59 ఉత్తీర్ణత
★ జిల్లాలో నిర్వహించే రేపటి ప్రజావాణి కార్యక్రమాలు రద్దు: కలెక్టర్ ప్రతిమా సింగ్
★ కౌడిపల్లిలో గుర్తుతెలియని వందలాది ఆధార్ కార్డులు, పాన్ కార్డులు లభ్యం
★ పాపన్నపేటలో 20 ట్రాక్టర్ల అక్రమ ఇసుక సీజ్: తహశీల్దార్ సతీష్