VIDEO: నిర్మల్ పట్టణంలో పోలీసుల నాకాబంది

NRML: జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం నిర్మల్ పట్టణంలో ఏఎస్పీ మీనా ఆధ్వర్యంలో పోలీసులు నాకాబంది నిర్వహించారు. నంబర్ ప్లేట్, ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని చాలాన్ లను విధించారు. వాహనదారులు తమ వాహనాలకు సరైన నంబర్ ప్లేట్ పెట్టుకోవాలని, వాహనదారులు తమ వెంట అన్ని ధ్రువపత్రాలు ఉంచుకోవాలని వారు సూచించారు.