'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'

'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'

BPT: బల్లికురవ మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మార్వో కె. రవి నాయక్, వ్యవసాయ అధికారి పి. శ్రీనివాసరావుకు రైతు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. క్వింటాకు రూ.2400 మద్దతు ధరతో మార్కుఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. దీనిపై అధికారులు సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు.