విషాదం.. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

విషాదం.. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో విషాదం జరిగింది. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతడు సుమారు 45-50 ఏళ్ల వయసు కలిగి, చామన ఛాయ రంగు, గ్రీన్ కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించినట్లు గుర్తించారు.