కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న తిప్పేస్వామి

కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న తిప్పేస్వామి

సత్యసాయి: మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబ సమేతంగా పవిత్ర శ్రీ కాశీ విశ్వేశ్వరనాథ స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నమో ఘాట్‌ వద్ద గంగా నదిలో ప్రయాణం చేస్తూ వారణాసి చుట్టుపక్కల ప్రాంతాలను కలియదిరిగారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత, చారిత్రక అంశాల గురించి వారు తెలుసుకున్నారు.