భాగ్యమ్మ మృతికి ఎమ్మెల్యే కోరం నివాళి

భాగ్యమ్మ మృతికి ఎమ్మెల్యే కోరం నివాళి

BDK: ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో చర్చి పాస్టర్ తల్లి భాగ్యమ్మ ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యి భాగ్యమ్మ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.