VIDEO: 'రైతులను నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం'

VIDEO: 'రైతులను నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం'

ప్రకాశం: కూటమి ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. సోమవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రైతుకు ఏటా రూ.20వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికి ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.