మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
SRD: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా కేంద్రాన్ని కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు.