గన్నవరం జాతీయ రహదారిపై వ్యక్తి స్పాట్‌డెడ్
కృష్ణా: గన్నవరం జాతీయ రహదారిపై హెచ్‌సీఎల్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. విజయవాడ వైపు నుంచి స్కూటీపై వస్తున్న వృద్ధుడిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెండాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.