10 లక్షల కోట్ల పెట్టుబడులకు చర్యలు: పల్లా

10 లక్షల కోట్ల పెట్టుబడులకు చర్యలు: పల్లా

AP: విశాఖ ఎకనామిక్ రీజియన్ ద్వారా 2031 నాటికి రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని టీడీపీ నేత పల్లా శ్రీనివాస రావు తెలిపారు. 36 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఉందని పేర్కొన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో 7 గ్రోత్ సెక్టర్లు, రీజియన్ పరిధిలో 49 ప్రాజెక్టులు ఉంటాయన్నారు.