VIDEO: ఇకపై సులభంగా 'సత్యదేవుని' సేవా టిక్కెట్లు

VIDEO: ఇకపై సులభంగా 'సత్యదేవుని' సేవా టిక్కెట్లు

KKD: అన్నవరం సత్యదేవుని సన్నిధిలో స్వామి వారికి యాత్రికులు నిర్వహించుకునే వివిధ సేవా టిక్కెట్ల కొనుగోళ్లు టికెట్ అమ్మే కౌంటర్ వద్ద వేచి ఉండకుండా సులభతరం అయ్యేవిధంగా మౌలిక సదుపాయం కల్పించామని దేవస్థానం చైర్మన్ ఐవి.రోహిత్ తెలిపారు. దీనిలో భాగంగా కొండపైన రోశయ్య మండపం వద్ద యాత్రికులు తమ UPI పేమెంట్ ద్వారా చెల్లించి వివిధ సేవా టికెట్లు పొందవచ్చు.