రూ.20 లక్షల వ్యయంతో సీసీ పనులు ప్రారంభం

రూ.20 లక్షల వ్యయంతో సీసీ పనులు ప్రారంభం

SDPT: మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ డ్రైన్ పనులను సర్పంచ్ బాబాయ్, ఉప సర్పంచ్ రాజు ప్రారంభించారు. పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి సహకరించిన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకమండలి సభ్యులు పేర్కొన్నారు.