జి.జి.కళాశాలలో కృత్రిమ మేధపై జాతీయ సదస్సు
NZB: స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో "కృత్రిమ మేధ యుగంలో విజ్ఞాన శాస్త్రాలకు ఉన్న అవకాశాలు & అవరోధాలు" అంశంపై జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TU వైస్ ఛాన్స్‌లర్ ప్రొ. టి. యాదగిరిరావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ.ఆర్.సాయన్న, సమన్వయకర్త రామకృష్ణ పాల్గొని సావనీర్‌ను ఆవిష్కరించారు.