మద్యం సేవించి వాహనాలు నడపొద్దు: ఏఎస్సై
SDPT: మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జగదేవపూర్ మండల ఏఎస్సై రమణ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మునిగడప, చాట్లపల్లి, వాహనాల డ్రైవర్లకు, గ్రామ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. మద్యం సేవిస్తున్న యువకులకు మద్యం వలన కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించారు.