ఈవీఎంల గోదాంను పరిశీలించిన కలెక్టర్

ఈవీఎంల గోదాంను పరిశీలించిన కలెక్టర్

WNP: ఈవీఎం, వీవీ ప్యాట్లను భద్రపరిచిన గోదాంకు పటిష్ఠ భద్రత కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయ సమీపంలోని గురువారం ఈవీఎం, వీవీ ప్యాట్ల గోదాంను ఆయన పరిశీలించారు. భద్రతకు చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పటిష్ట భద్రత నిఘా ఏర్పాటు చేశామన్నారు.