విశాఖలో తగలబెట్టనున్న 10,200 కేజీల గంజాయి

విశాఖలో తగలబెట్టనున్న 10,200 కేజీల గంజాయి

విశాఖ: పరదేశీపాలెం డంపింగ్ యార్డ్‌లో జిందాల్ ప్లాంట్ వద్ద పట్టుబడ్డ గంజాయి తగలబెట్టే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విశాఖ నగర వ్యాప్తంగా పట్టుబడ్డ గంజాయిని ఆదివారం తగలబెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొంటారని తెలిపారు. సుమారు 10,200 కేజీల గంజాయిని తగలబెడుతున్నట్లు పేర్కొన్నారు.