శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పోలాకి పీహెచ్సీలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే రమణమూర్తి
★ శ్రీకాకుళంలో మద్యం మత్తులో వీరంగం.. యువకుడికి జైలు శిక్ష
★ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై నిబంధనల ఉల్లంఘన కారణంగా కేసు నమోదు
★ శ్రీకాకుళంలో శాంతి భద్రత, నేర నియంత్రణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని పోలీసుల విస్తృత తనిఖీలు
★ కాశీబుగ్గలో అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి