ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

KRNL: ఓర్వకల్లు మండలం యన్.కొంతలపాడులో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ RO వాటర్ ప్లాంట్‌ను సోమవారం పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలన్నారు.