తెలంగాణ ఉద్యమకారిణి కుటుంబానికి ఆర్థిక సహాయం

తెలంగాణ ఉద్యమకారిణి కుటుంబానికి ఆర్థిక సహాయం

BDK: దమ్మపేట మండలంలో తెలంగాణ ఉద్యమ కారిణి తూత నాగమణి దశదిన కర్మలు బుధవారం నిర్వహించారు. MLC, ఖమ్మం జిల్లా BRS పార్టీ అధ్యక్షులు తాత మధు, జిల్లా అధ్యక్షులు, మాజీ MLA రేగ కాంతారావు, అశ్వారావుపేట మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు ,ఉప్పల వెంకటరమణ, దిండిగాల రాజేందర్ పాల్గొని వారి కుటుంబానికి రూ. 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.