దుబ్బ రూప పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యేల నివాళులు

దుబ్బ రూప పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యేల నివాళులు

నల్లగొండ గడియారం సెంటర్‌లోని సెంటెనరీ చర్చ్‌లో మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ సుందర్ సతీమణి దుబ్బ రూప పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.