ధూల్‌పేట్‌లో గంజాయి, డ్రగ్స్ పట్టివేత

HYD: ధూల్‌పేట పోలీసుల ప్రత్యేక ఆపరేషన్‌లో 1.510 కిలోల గంజాయి, 5 జెల్లీ ఎల్ఎస్ఓ, 0.11 డోర్స్, 12.2 ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహేందర్ సింగ్, అర్జున్ సింగ్, ఎం.అనిల్ కుమార్ లను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న హరి ఓం శర్మ, జోడి కృష్ణ, సాజిల్, సుమితా శ్రీధర్ సావెంట్, రోహిత్‌లపై కూడా కేసు నమోదు చేశారు.