కాఫీని ఏ స‌మ‌యంలో తాగితే మేలు?

కాఫీని ఏ స‌మ‌యంలో తాగితే మేలు?

ఉదయం లేచిన వెంటనే కాఫీని తాగొద్దు. నిద్ర లేచిన గంట తర్వాత మొదటి కాఫీని తాగితే మంచిది. ఆ సమయంలో కార్టిసాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. కాఫీ ప్రభావం మెరుగ్గా ఉంటుంది. రోజుకు 3 నుంచి 4 కప్పుల కాఫీని మాత్రమే తీసుకోవాలి. కాఫీ స్వల్పంగా మూత్రవిసర్జనను పెంచుతుంది. కనుక నీటిని ఎక్కువగా తాగాలి. కాఫీ గరిష్ఠ ప్రయోజనాలు పొందాలంటే ఉదయం 9:30 నుంచి 11:30 మధ్య తీసుకోవడం ఉత్తమం.