పుంగనూరులో ఆగస్టు 6న జాబ్ మేళా

పుంగనూరులో ఆగస్టు 6న జాబ్ మేళా

CTR: పుంగనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్టు 6న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్, సీడాప్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు. కళాశాలలో నిర్వహించే జాబ్ మేళాకు పలు కంపెనీలు హాజరుకానున్నట్లు చెప్పారు.18 నుంచి 33 సంవత్సరాలలోపు వయస్సున్నవారు అర్హులని అన్నారు.