బల్మూరు మండలంలో కాంగ్రెస్ ప్రచారం

NGKL: బల్మూరు మండలం కొత్తపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాక్షసుల బారి నుంచి రాష్టాన్ని కాపాడుకున్నామన్నారు. ఇప్పుడు దేశాన్ని కూడా కాపాడుకునే సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్‌కు ఓటువేసి మల్లు రవిని గెలిపించాలని కోరారు.