VIDEO: మేకపై చిరుత పులి దాడి

VIDEO: మేకపై చిరుత పులి దాడి

NRML: తానూర్ మండలంలోని హిప్నైలి గ్రామ శివారులో బీజాపూర్ గంగాధర్ అనే రైతు మేక మేపడానికి వెళ్లిన సమయంలో చిరుత పులి మేకపై దాడి చేసి తీవ్రగాయాలు చేసింది. గంగాధర్ కేకలు వేయడంతో చిరుత పులి పారిపోయిందని రైతు తెలిపాడు. ఇటీవల చిరుత పులి ఝరీ బీ గ్రామ సమీపంలో ధర్మన్న అనే రైతు తన ఫోన్‌లో ఫోటో తీశాడు. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు బయటకు వెళ్లాలంటేనే బయపడుతున్నారు.