VIDEO: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మంగళవారం హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్‌చల్ చేశారు. యూసుఫ్ గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి కౌశిక్ రెడ్డి దూసుకెళ్లగా.. పోలీసులు చెప్పినా వినకుండా అనుచరులతో కలిసి వెళ్లారు. దీంతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారంటూ కౌశిక్ రెడ్డిపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.