రిసార్ట్‌లో ఈగల్ టీమ్ దాడులు.. పలువురికి పాజిటివ్

రిసార్ట్‌లో ఈగల్ టీమ్ దాడులు.. పలువురికి పాజిటివ్

HYD: గోల్కొండ పరిధిలోని తారామతి రిసార్ట్‌లో శనివారం అర్ధరాత్రి ఈగల్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో 200 మంది పాల్గొనట్లు అధికారులు తెలిపారు. ఇందులో 36 మందికి డ్రగ్స్ కిట్లతో పరీక్షలు చేయగా అరుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిలో యువతి ఉనట్లు సమాచారం. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.