VIDEO: ఈనెల 26 నుంచి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
నెల్లూరు రూరల్ మండలం నరసింహ కొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుండి మే నెల ఆరవ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అధికారులు, సిబ్బంది చక చకా ఏర్పాట్లు చేస్తున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వీడియోను ఆలయ సిబ్బంది రిలీజ్ చేశారు.