నార్పలలో మహిళ అనుమానస్పద మృతి

నార్పలలో మహిళ అనుమానస్పద మృతి

ATP: నార్పలలో సుల్తాన్ పేట కాలనీకి చెందిన కవిత 28 అనే యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెది హత్య! ఆత్మహత్య! అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఇదే కాలనీకి చెందిన ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి దూరి హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ సాగర్ ఘటన స్థలానికి చేరుకొని, విచారణ చేపట్టారు.