ముద్రణ సమాచారాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి

ముద్రణ సమాచారాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి

కాకినాడ: ఎన్నికల ప్రచారం కోసం వివిధ రాజకీయ పార్టీలు ముద్రించే ప్లెక్స్‌లు, కరపత్రాలు, స్టిక్కర్లు, ఇతర ప్రచార సామాగ్రికి సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జే. వెంకటరావు కోరారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలన్నారు.