VIDEO: మినీ ట్యాంక్ బండ్ వద్ద స్వచ్ఛత కార్యక్రమం

VIDEO: మినీ ట్యాంక్ బండ్ వద్ద స్వచ్ఛత కార్యక్రమం

PDPL: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ వద్ద 'స్వచ్ఛత హీ సేవ' కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ నూగిల్ల మల్లయ్య, కమిషనర్ వెంకటేష్‌తో కలిసి ట్యాంక్ బండ్ పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. ప్రజలు చెత్తను డస్ట్‌బిన్లలో వేయాలని, తడి-పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు.