'సమరశిల పోరాటానికి సిద్ధం కావాలి'

'సమరశిల పోరాటానికి సిద్ధం కావాలి'

MHBD: జిల్లా కేంద్రంలో CPM రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు CPM జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు G నాగయ్య పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశిల పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ మానవాళికి అభివృద్ధి, సమానత్వం కావాలంటే కమ్యూనిస్టులతోనే సాధ్యమన్నారు.