జన గణన ప్రక్రియపై కలెక్టర్ కీలక సూచనలు
WNP: జన గణన 2027 ప్రక్రియలో భాగంగా హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లను గుర్తించడం అత్యంత కీలకమని, కాబట్టి హెచ్‌ఎల్‌బీలను జాగ్రత్తగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జన గణన ప్రక్రియపై పలు కీలక సూచనలు చేశారు. మే 11వ తేదీ నుంచి హౌస్ హోల్డ్ ఎన్యుమరేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు.