వీర హనుమాన్ శోభాయాత్ర గోడపత్రిక ఆవిష్కరణ

వీర హనుమాన్ శోభాయాత్ర గోడపత్రిక ఆవిష్కరణ

హనుమకొండ: విశ్వహిందూ పరిషత్, బజరంగ్ ధల్ ఆధ్వర్యంలో ఈ నెల 23న నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్ర కరపత్రాలను, గోడ పత్రికలను కాజీపేట మీడియా పాయింట్ వద్ద నాయకులు ఆవిష్కరించారు. భక్తులందరూ పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరారు.