ఆయన కాలంలోనే మున్సిపల్ స్టేడియం..ఆ తర్వాత.?
MDCL: ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే టీ. దేవేందర్ గౌడ్ కాలంలోనే ఉప్పల్ స్టేడియం నిర్మాణం జరిగింది. ఆ తర్వాత మౌలిక వసతుల మెరుగు, నిర్వహణ కోసం ఎవరు పట్టించుకోవడం లేదని అక్కడికి వచ్చింది క్రీడాకారులు చెబుతున్నారు. కనీసం టాయిలెట్లు కూడా లేవు అని వాపోతున్నారు. గ్రౌండ్ క్లీనింగ్ చేసేవారు లేక ఫిర్యాదులను ఎవరు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.