VIDEO: 'ఘణపురంకు వ్యవసాయం మార్కెట్ ఏర్పాటు'

VIDEO: 'ఘణపురంకు వ్యవసాయం మార్కెట్ ఏర్పాటు'

WNP: ఘణపురం మండలంలోని రైతుల సంక్షేమం కోసం నూతనంగా వ్యవసాయ మార్కెట్ యార్డును మంజూరు చేసి నిర్మించామని ఎమ్మెల్యే మెగా రెడ్డి తెలిపారు. రాబోయే కాలంలో మార్కెట్ యార్డుకు మార్కెట్ ఛైర్మన్, డైరెక్టర్ లాంటి పదవులు నాయకులకు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కావున ఎవరికి పదవి రాలేదని నిరాశ చెందకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.