‘దద్దనాల చెరువును నింపడం బాధాకరం'

NDL: బనగానపల్లెలో అతిపెద్ద ప్రాజెక్టు దద్దనాల చెరువును అధికారులు నీటితో నింపకపోవడం తీవ్ర బాధాకరమని నంద్యాల జిల్లా సీపీఐ ప్రధాన కార్యదర్శి రంగ నాయుడు విమర్శించారు. జుర్రేరు వాగు దద్దనాల చెరువును పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నా నీరంతా సముద్రం పాలవుతోందని.. చెరువులు నింపడంలో అధికారులు మీనమేషాలు లెక్కించడం తీవ్ర ఆక్షేపనీయమని గురువారం ఆవేదన వ్యక్తం చేశారు.