'మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిఒక్కరు కృషి చేయాలి'

'మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిఒక్కరు కృషి చేయాలి'

VKB: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతతో కృషి చేయాలని వికారాబాద్ పట్టణ సీఐ రఘుకుమార్ కోరారు. ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న 99 డేస్ ప్రోగ్రాంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్‌లో వాకర్స్‌కు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగంతో యువత నిండు ప్రాణాలను కోల్పోయి భవిష్యత్తును కోల్పోతుందన్నారు.