శ్రీచరణి ప్రదర్శన అద్భుతం: మిథాలీ రాజ్

శ్రీచరణి ప్రదర్శన అద్భుతం: మిథాలీ రాజ్

AP: మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరిణి ప్రదర్శన అద్భుతమని టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొన్నారు. మహిళల క్రికెట్‌కు మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాస్థాయి నుంచి మహిళా ప్లేయర్లను ప్రోత్సహించడం హర్షణీయమన్నారు. ఉమెన్స్ కోసం ఏపీఎల్ నిర్వహించడం మంచి పరిణామమని కొనియాడారు.