మోడల్ స్కూల్‌లో ఘనంగా హిందీ దినోత్సవం

మోడల్ స్కూల్‌లో ఘనంగా హిందీ దినోత్సవం

JGL: కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో, కళాశాలలో సోమవారం హిందీ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. మై భారత్ జిల్లా బాధ్యులు విద్యార్థులకు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ప్రిన్సిపాల్ లావణ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.