VIDEO: బైక్‌ను ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్
MHBD: తొర్రూరు పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజ్యలక్ష్మి షాపింగ్ మాల్ ముందు అతివేగంతో వచ్చిన కారు రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు CCTV కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.