'బ్లీచింగ్ పౌడర్ కొరత లేకుండా ముందస్తు చర్యలు'

'బ్లీచింగ్ పౌడర్ కొరత లేకుండా ముందస్తు చర్యలు'

ATP: బ్లీచింగ్ పౌడర్ కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ బాలస్వామి తెలిపారు. అనంతపురం నగరానికి 35 టన్నుల బ్లీచింగ్ పౌడర్ వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. 6 సర్కిల్ యూనిట్లకు 35 టన్నుల బ్లీచింగ్ పౌడర్‌ను పంపిణీ చేశామన్నారు. బ్లీచింగ్ పౌడర్ సంస్థలకు కాకుండా ప్రత్యేకించి అధికారులను కూడా కేటాయించామన్నారు.