ఇవాళ ఆసీస్‌తో మ్యాచ్.. భారత్ నిలబడుతుందా?

ఇవాళ ఆసీస్‌తో మ్యాచ్.. భారత్ నిలబడుతుందా?

భారత అమ్మాయిల జట్టు 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో తలపడనుంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో ఇందులోనైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని హర్మన్ సేన భావిస్తోంది. మ్యాచ్ ఉ.9.20 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా గత 11 సిరీస్‌ల్లో ఒక్కటీ గెలవలేకపోయిన భారత్‌ను ఆసీస్ ఏకంగా 7 సార్లు వైట్ వాష్ చేసింది.