గ్యాస్ డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయం

గ్యాస్ డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయం

MDCL: కూకట్‌పల్లి దేవి ఇస్తావా హోం ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే అజేయ్ (21) గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు STF D టీమ్ CI నాగరాజు సిబ్బంది దాడి చేసి అరెస్టు చేశారు. అతని వద్ద 580 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని, నిందితుడిని, గంజాయితో సహా కూకట్‌పల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.